YSRCP: పెళ్లిలో వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ సీసీటీవీ దృశ్యాలు

వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ (అనంతబాబు) మాజీ డ్రైవర్‌, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఎమ్మెల్సీ కారులోనే అతడి మృతదేహం ఉండటం శుక్రవారం కలకలం రేపింది.

Published : 21 May 2022 13:33 IST
Tags :

మరిన్ని