TDP: గోరంట్ల మాధవ్‌ను ఎంపీ పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలి: తెదేపా

వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోకాల్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. మాధవ్ చేష్టలు తెలుగుజాతి గౌరవానికే భంగమంటూ తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. అనేకచోట్ల నిరసనలు చేపట్టి ఎంపీని వెంటనే పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోవడంలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగుదేశం ఇది వైకాపా వైఖరికి నిదర్శనమని ధ్వజమెత్తింది.

Published : 05 Aug 2022 20:28 IST

మరిన్ని

ap-districts
ts-districts