Kadapa: వాడీవేడిగా ఉమ్మడి కడప జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం

ఉమ్మడి కడప జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. మంత్రులు, జిల్లా కలెక్టర్లను వైకాపా ZPTCలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. పలు సమస్యలను లేవనెత్తుతూ, వివిధ శాఖల ఇబ్బందులను ప్రస్తావించారు. సభ్యుల ప్రశ్నలపై స్పందించిన మంత్రి ఆదిమూలపు సురేశ్‌.. అన్ని అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

Published : 30 Jan 2023 18:59 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు