Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి మూడో పాట.. ‘ఏలేలో ఏలేలో’

గుణశేఖర్‌ తెరకెక్కించిన అపురూప ప్రేమ కావ్యం ‘శాకుంతలం’ (Shaakuntalam). ఈ చిత్రంలో టైటిల్‌ పాత్రను సమంత (Samantha) పోషించగా.. దుష్యంతుడిగా దేవ్‌ మోహన్‌ (Dev Mohan) నటించారు. ఈ పాన్‌ ఇండియా సినిమా ఫిబ్రవరి 17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా నుంచి మూడో పాట ‘ఏలేలో ఏలేలో..’ను విడుదల చేశారు. 

Published : 02 Feb 2023 11:34 IST

Tags :

మరిన్ని