Salman - Venkatesh - Ram Charan: ‘ఏంటమ్మ.. ఏంటమ్మ’.. మేకింగ్‌ వీడియో చూశారా!

సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ (Kisi Ka Bhai Kisi Ki Jaan). పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయిక. తాజాగా ఈ సినిమాలోని ‘ఏంటమ్మ.. ఏంటమ్మ..’ అంటూ సాగే పాటను మంగళవారం విడుదల చేశారు. ఈ పాటలో సల్మాన్‌తో పాటు.. వెంకటేశ్‌ (Venkatesh), రామ్‌ చరణ్‌ (Ram Charan)కూడా స్టెప్పులేశారు. తాజాగా ఈ పాట మేకింగ్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.

Published : 06 Apr 2023 19:15 IST
Tags :

మరిన్ని