Yoga: ఆరోగ్యకర జీవితానికి యోగా ఓ సాధనం: మోదీ

ప్రపంచ దేశాల్లో శాంతిని నెలకొల్పేందుకు మానవవాళికి ఆరోగ్యకర జీవితాన్ని అందించేందుకు యోగా దోహదం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యోగా ఏ ఒక్కరికో చెందినది కాదని అందరిదీ అని ప్రధాని తెలిపారు. యోగాతో క్రమశిక్షణ, ఏకాగ్రత అలవడుతుందన్నారు.

Published : 21 Jun 2022 20:49 IST
Tags :

మరిన్ని