Bronchitis: బ్రాంకైటిస్‌ వేధిస్తోందా.. యోగాతో ఉపశమనం పొందొచ్చు..!

తరచూ జలుబు చేయడం, ఆపై దగ్గుతో బాధపడటం మనలో చాలా మందికి అనుభవమే. పిల్లలకైతే ఇట్టే జలుబు చేస్తుంటుంది. దీంతోపాటు ఆయాసం, పిల్లి కూతలు కూడా తోడవుతుంటాయి. ఈ రకమైన సమస్యను వైద్యులు బ్రాంకైటిస్‌గా పిలుస్తారు. ఈ సమస్యకు యోగాతో చక్కటి పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. బ్రాంకైటిస్‌ నుంచి ఉపశమనం కలిగించే యోగాసనాలు, వాటి సాధన గురించి తెలుసుకుందాం.

Published : 03 Sep 2022 19:01 IST

Tags :

మరిన్ని