Health News: యోగాసనాలతో నెగిటివ్‌ ఆలోచనలకు కళ్లెం వేయండి

పాజిటివ్ ఆలోచనలు మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపితే.. నెగిటివ్‌ ఆలోచనలు నిరాశ, నిస్పృహలను పెంచుతాయి. తమ వల్ల ఏ పనీ కాదని కొందరు నెగిటివ్‌గా ఆలోచిస్తూ.. ఆందోళనకు గురవుతుంటారు. మరి అలాంటి నెగిటివ్‌ ఆలోచనలకు యోగాతో కళ్లెం వేయొచ్చంటున్నారు నిపుణులు. 

Published : 28 May 2022 16:22 IST

Tags :

మరిన్ని