Snoring: ఎక్కువగా గురక పెడుతున్నారా.. యోగాతో పరిష్కారం..!

గురకపెట్టి నిద్రపోవడాన్ని మనలో చాలామంది గాఢనిద్రకు సంకేతంగా భావిస్తుంటారు. కానీ గురకను పలు అనారోగ్య సమస్యలకు సూచనగా నిపుణులు చెబుతున్నారు. ఒక్కోసారి గురక.. ప్రాణాపాయానికి సైతం దారితీయవచ్చు. ఇలాంటి గురక సమస్య నివారణకు యోగాతో మంచి పరిష్కార మార్గాలున్నాయి. గురకను తగ్గించుకునేందుకు ఉపయుక్తమయ్యే యోగాసనాలు, వాటి సాధనలో మెళకువలను ఇప్పుడు తెలుసుకుందాం. 

Published : 11 Jun 2022 17:14 IST

Tags :

మరిన్ని