AP News: రష్మి బల్లెం విసిరితే పతకమే..కానీ, ప్రోత్సాహమే కరవు

పట్టుదల, ఏకాగ్రతతో ఉంటే ఎలాంటి లక్ష్యాన్ని అయినా సాధించవచ్చని.. గుంటూరుకు చెందిన జావెలిన్ త్రో ప్లేయర్ రష్మి నిరూపిస్తోంది. పాఠశాల దశలో క్రీడలపై ఆమెకు ఏర్పడిన మక్కువ.. ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో మరింత ముందడుగు వేసేలా చేసేంది. ప్రస్తుతం జాతీయస్థాయిలో సీనియర్  ప్లేయర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కానీ, మరింతగా రాణించేందుకు ఆమెకు సరైన ప్రోత్సాహం కరవైంది.

Published : 11 Dec 2022 17:16 IST

Tags :

మరిన్ని