ఇన్‌స్టా ప్రేమికుడి కోసం.. మరో వ్యక్తితో గడిపేందుకు అంగీకరించింది!

సామాజిక మాధ్యమాల్లోని పరిచయాలు ఎక్కడికి దారి తీస్తున్నాయో.. ఇటీవల జరుగుతున్న ఘటనలు చూస్తుంటే అర్థమవుతోంది. తాజాగా హైదరాబాద్‌లోని నారాయణగూడ పరిధిలో జరిగిన ఘటన కలకలం రేపింది. ఇన్‌స్టాలో పరిచయమై.. ప్రేమించిన వ్యక్తికి డబ్బులు సమకూర్చడం కోసం మరో వ్యక్తితో గడిపేందుకు అంగీకరించింది ఓ యువతి. సదరు వ్యక్తి కూడా ఆమెకు ఆదే సామాజిక మాధ్యమం ద్వారా పరిచయమవడం గమనార్హం. ఇదంతా జరిగింది కేవలం రూ.2 వేల కోసమేనని తెలిసి పోలీసులే ఆశ్చర్యపోయారు.

Published : 08 Jun 2023 22:19 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు