London: అట్టముక్కలతో లండన్‌ నగర నిర్మాణం

చిన్నప్పటి నుంచి లండన్ నగరం వెళ్లాలనేది ఆ యువకుడి కోరిక. ఎన్ని ప్రయత్నాలు చేసిన అది తీరలేదు. చివరకు తానే.. లండన్ నగరం తయారు చేయాలని సంకల్పించాడు. తనకు తెలిసిన కళతో అద్భుత కళాఖండాన్ని రూపొందించాడు. మనమూ.. ఆ లండన్ నగరానికి వెళ్లి ఆ కుర్రాడి కథేంటో తెలుసుకుందాం.. రండి..

Updated : 03 Jan 2023 18:49 IST
Tags :

మరిన్ని