Viral Video: ప్రాణం తీసిన బెట్టింగ్.. కన్నీళ్లు పెట్టిస్తున్న యువకుడి సెల్ఫీ వీడియో

ఆన్‌లైన్ బెట్టింగ్‌లో నష్టపోయిన యువకుడు సెల్ఫీ వీడియోలో ఆవేదన వెలిబుచ్చుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమకొండ జిల్లా ధర్మాసాగర్ మండలం మలక్‌పల్లిలో ఈ ఘటన జరిగింది. మలక్‌పేటకు చెందిన రామకృష్ణ అనే యువకుడు ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఆన్‌లైన్ బెట్టింగ్ ఆడటం మొదలుపెట్టాడు. ఈ వ్యసనంతో సుమారు ఆరు లక్షలకు పైగా అప్పు చేసి నష్టపోయాడు. దీంతో వాటిని తీర్చలేక, ఆన్‌లైన్‌లో బెట్టింగ్ వాళ్ల వేధింపులు భరించలేక సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగాడు.

Published : 11 Oct 2022 13:45 IST

Viral Video: ప్రాణం తీసిన బెట్టింగ్.. కన్నీళ్లు పెట్టిస్తున్న యువకుడి సెల్ఫీ వీడియో

Tags :

మరిన్ని