Bike Stunts: బైక్‌ స్టంట్ల వెర్రితో.. ప్రమాదాల బారిన యువత

రాకెట్ లా స్పీడ్.. హీరోల్లా బైక్‌పై స్టంట్లు.. అదో సాహసంలా భావిస్తున్నారు యువత. తీరా ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తల్లిదండ్రులకు శోకాన్ని మిగుల్చుతున్నారు. ఈ తరహా సంస్కృతి ఇటీవల పెరగటం కలవరం కలిగిస్తోంది.  

Published : 23 Nov 2022 16:56 IST
Tags :

మరిన్ని