Sports news: బాక్సింగ్‌లో రాణిస్తున్న నిజామాబాద్‌ క్రీడాకారులు

ఆ బాక్సింగ్ శిక్షణ కేంద్రంలో ప్రపంచస్థాయి సౌకర్యాల్లేవు. ప్రభుత్వం తరపున శిక్షకులూ లేరు. కానీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసేలా పతకాలు కైవసం చేసుకుంటున్నారు ఇందూరు క్రీడాకారులు.

Published : 26 May 2022 09:44 IST

Tags :

మరిన్ని