YS Sharmila: నిరుద్యోగ సమస్యలో తెలంగాణ నంబర్‌ వన్‌: షర్మిల

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన నవీన్ కుటుంబాన్ని వైతెపా అధ్యక్షురాలు షర్మిల, కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి పరామర్శించారు. పరామర్శించారు. నవీన్ చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. ఉద్యోగం దొరకక నవీన్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. నిరుద్యోగ సమస్యలో..  దేశంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని షర్మిల ఆరోపించారు. 

Published : 19 Mar 2023 18:38 IST

Tags :

మరిన్ని