YS Sharmila: నాకు లుక్‌అవుట్‌ నోటీసులు ఇస్తారా?: వైఎస్‌ షర్మిల ఆగ్రహం

TSPSC ముట్టడికి యత్నించిన వైఎస్ షర్మిల (YS Sharmila)తో పాటు వైతెపా నేతలను పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలన్న షర్మిల... పేపర్ లీకేజీలో చిన్న వాళ్లను దోషులుగా చిత్రీకరిస్తూ పెద్ద వ్యక్తులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లుక్ అవుట్ ఆర్డర్ ఇవ్వడానికి తాను క్రిమినల్‌నా అంటూ షర్మిల ప్రశ్నించారు.

Published : 31 Mar 2023 13:40 IST

మరిన్ని