YS Sharmila: భారాస ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు.. వైఎస్ షర్మిల అరెస్ట్!

వైతెపా(YSRTP) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల(YS Sharmila)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని అరోపిస్తూ నమోదైన కేసులో మహబూబాబాద్‌ పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. షర్మిల పాదయాత్రను రద్దు చేసి ఆమెను అరెస్ట్‌ చేసిన అనంతరం హైదరాబాద్‌ తరలిస్తున్నారు. 

Published : 19 Feb 2023 09:49 IST

Tags :

మరిన్ని