YS Sharmila: మీ పాలన అద్భుతమని నమ్మకముంటే.. నాతో కలిసి పాదయాత్ర చేయండి: షర్మిల

నిజంగానే మీ పాలన అద్భుతమని మీకు నమ్మకం ఉంటే.. ఒక్క రోజు తనతో కలిసి పాదయాత్రకు రావాలని వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్‌ షర్మిల తెరాస ప్రభుత్వానికి సవాలు విసిరారు. అప్పుడు ప్రజలకు ఎన్నిసమస్యలు ఉన్నాయో తెలుస్తుందని చెప్పారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా శనివారం  ఆమె మెదక్  జిల్లా చిలప్​చెడ్, కొల్చారం మండలాల్లో పర్యటించారు. నిజంగా ప్రజలకు సమస్యలు లేకుంటే తాను క్షమాపణ చెప్పి ఇంటికి వెళ్లిపోతానని తెలిపారు.  కేసీఆర్​ జాతీయ పార్టీ ఏర్పాటుపై తీవ్రంగా మండిపడ్డారు.

Published : 01 Oct 2022 20:29 IST

Tags :

మరిన్ని