Viveka Murder Case: చిన్నాన్న హత్య.. ఆస్తి కోసమైతే జరగలేదు: షర్మిల

ఆస్తి కోసం అయితే తన చిన్నాన్న వైఎస్‌ వివేకా హత్య (Viveka Murder Case) జరగలేదని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) స్పష్టం చేశారు. సునీత పేరు మీదకు ఆస్తులను ఎప్పుడో చిన్నాన్న వీలునామా రాశారని వెల్లడించారు. వివేకా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదని షర్మిల మండిపడ్డారు. 

Published : 26 Apr 2023 17:34 IST

Tags :

మరిన్ని