Sharmila: నన్ను అరెస్టు చేసే ప్రయత్నం చేస్తున్నారు: షర్మిల

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల పాదయాత్ర 23వ రోజుకు చేరుకుంది. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలంలో యాత్ర కొనసాగిస్తున్నారు. తన పాదయాత్రను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని షర్మిల ఆరోపించారు. శాంతిభద్రతల సమస్య సృష్టించి తనను అరెస్టు చేసే ప్రయత్నం సీఎం కేసీఆర్‌ చేస్తున్నారని ఆమె అన్నారు. 

Updated : 28 Nov 2022 15:13 IST

మరిన్ని