LIVE: ఇందిరా పార్క్‌ వద్ద T - SAVE అఖిలపక్షం దీక్ష

నిరుద్యోగ యువతకు మద్దతుగా అఖిలపక్షం నిరాహార దీక్షను నిర్వహిస్తోంది. ఇందిరాపార్క్ వద్ద నిర్వహిస్తున్న ఈ ధర్నాకు అఖిలపక్ష నేతలు హాజరయ్యారు. ఇందులో వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా పాల్గొన్నారు. 

Published : 26 Apr 2023 14:27 IST

Tags :

మరిన్ని