Viveka Murder Case: వివేకా హత్య కేసు.. వేగం పెంచిన సీబీఐ

మాజీమంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ వెంట, ఇంట పనిచేసే ఇద్దరు కీలక వ్యక్తులను సీబీఐ అధికారులు ఆరున్నర గంటలకు పైగా ప్రశ్నించారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ఫోన్ కాల్ డేటా ఆధారంగా సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితో పాటు, సీఎం ఇంట్లో పనిచేసే నవీన్‌ను విచారించారు.

Updated : 04 Feb 2023 12:43 IST
Tags :

మరిన్ని