Kapu Nestham: కాపు నేస్తం లబ్ధిదారుల్లో కోత.. 41వేల మంది పేర్లు గల్లంతు

కాపునేస్తం లబ్ధిదారుల జాబితాలో కోత పడింది. గత ఏడాది లబ్ధి పొందిన వారిలో 41వేల మంది పేర్లు.. ఈసారి జాబితాల్లో గల్లంతయ్యాయి. తమ పేరును ఎందుకు తొలగించారని లబ్ధిదారులు నిలదీస్తుంటే.. సమాధానం చెప్పలేక సచివాలయం సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.

Published : 26 Jun 2022 11:09 IST

Tags :

మరిన్ని