YSRCP: తెదేపా జడ్పీటీసీపై వైకాపా వర్గీయులు దాడి..!

వైఎస్‌ఆర్‌ (YSR) జిల్లా బద్వేలు నియోజకవర్గంలో వైకాపా వర్గీయులు తెదేపా జడ్పీటీసీ (ZPTC)పై దాడి చేశారు. గోపవరం మండలం సండ్రపల్లెలో తెలుగుదేశం జడ్పీటీసీ సభ్యుడు జయరామిరెడ్డి ఇంట్లో ఉండగా వైకాపా(YSRCP)కు చెందిన వేణు అనుచరులు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన  జడ్పీటీసీ జయరామిరెడ్డి బద్వేలు ఆసుపత్రిలో చేరారు.

Published : 06 Jun 2023 13:59 IST

మరిన్ని