YSRCP: ప్రతిపక్షాలపై వైకాపా దాడులు.. ప్రేక్షక పాత్రలో పోలీసులు..!

ఏపీలో ప్రతిపక్ష పార్టీల నేతలపై అధికార వైకాపా శ్రేణుల దాడులు ఎక్కువయ్యాయి. రాష్ట్రంలో ప్రతిపక్షాల మనుగడను ప్రశ్నార్థకం చేసేంతగా వారి దాడులు కొనసాగుతున్నా.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వైకాపా దాడులపై మేధావులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

Published : 05 Dec 2022 19:55 IST

మరిన్ని