Anantapur: ఇదెక్కడి చోద్యం.. తహసీల్దార్‌ కార్యాలయంపై వైకాపా జెండా

అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంపై.. జాతీయ జెండాకు బదులు వైకాపా జెండా రెపరెపలాడింది.  ఈ ఘటనపై విపక్షాలతో పాటు ప్రజలు తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు. ఇలా ప్రభుత్వ కార్యాలయంపై వైకాపా జెండా ఎగరవేయడానికి సీఎం జగన్ ఏమైనా ఉత్తర్వు జారీ చేశారా?అని తెదేపా నేత ఉమామహేశ్వరనాయుడు నిలదీశారు. అధికార పార్టీ నియంతృత్వానికి, అధికారుల అసమర్ధతకు ఇది పరాకాష్ట అని దుయ్యబట్టారు.

Published : 05 Jun 2023 15:01 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు