YSRCP: మంత్రుల ఎదుటే పార్టీ కార్యకర్తల నిరసన గళం

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వైకాపాలో నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. ఉత్తరాంధ్ర రీజినల్‌ కోఆర్డినేటర్‌ ఎదుట పార్టీ కార్యకర్తలు తమ నిరసన గళం వినిపించారు. పార్టీకోసం పని చేస్తున్న వారిని పట్టించుకోవడం లేదని వాపోయారు. వీరి వ్యాఖ్యలపై మంత్రి సీదిరి అప్పలరాజు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 05 Jun 2022 20:40 IST

Tags :

మరిన్ని