Vijayawada Metro: విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు భూసేకరణ రద్దు!

రాజధాని అమరావతి, విజయవాడ మెట్రో రైలు.. ఇలా రాష్ట్రం, ప్రజలకు ఉపయోగపడే నిర్మాణ ప్రాజెక్టు ఏదైనా.. అది గత ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిందో, ప్రతిపాదించిందో అయితే చాలు.. దానికి పాతరేసే వరకు జగన్ (CM Jagan) ప్రభుత్వం నిద్రపోదు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి  నుంచీ గత ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన ప్రాజెక్టుల్ని ఆపేయడం, మళ్లీ కోలుకోలేనంతగా దెబ్బతీయడమే ప్రధాన అజెండాగా పనిచేస్తున్నారు. అందుకు తాజా ఉదాహరణ విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు (Metro Rail Project)కి భూసేకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవడమే.

Updated : 31 May 2023 10:59 IST

Tags :

మరిన్ని