Metro Rail: మెట్రో రైళ్ల ప్రాజెక్టుకు ప్రతిపాదనలెప్పుడు?

వైకాపా ప్రభుత్వం వచ్చి మూడున్నరేళ్లు దాటుతున్నా కనీసం మెట్రో రైళ్ల ఊసే ఎత్తడం లేదు. విభజన చట్టంలో మెట్రో గురించి ఉన్నా.. సాధించుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. కనీసం కేంద్రానికి ప్రతిపాదనలూ పంపని పరిస్థితి. ఈ అంశంపై ఇప్పటివరకూ ఒకటి రెండు సమీక్షలతోనే సీఎం జగన్ సరిపెట్టేశారు.

Published : 27 Dec 2022 09:28 IST

Tags :

మరిన్ని