AP News: రైతు భరోసా పథకం అమలులో ప్రభుత్వం విఫలం

విత్తు వేయడానికి ముందు నుంచే రైతులకు ఆర్థికంగా అండగా ఉంటామని ఇచ్చిన భరోసా పోతోంది. ఇప్పటికే రైతు భరోసా పథకం అమలులో అనేక మడత పేచీలు పెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు సమయానికి ఇస్తామన్న నిధులు ఇవ్వడంలోనూ విఫలమైంది. సంక్రాంతికి రావాల్సిన రూ.2వేలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూడాల్సి వస్తోంది.

Published : 31 Jan 2023 09:29 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు