AP News: రూ.2.79 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఏపీ ప్రభుత్వ బడ్జెట్..!

రూ.2.79 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఏపీ ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. జగన్‌ పాదయాత్రతోపాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో నెరవేర్చేందుకు బడ్జెట్‌లో తగినంతగా నిధుల కేటాయింపు ఉంటుందా? అన్నది కీలకాంశం కానుంది. ఆర్థికశాఖ ఆంక్షలతో కీలక ప్రాజెక్టులు, రంగాలకు ఏమేరకు నిధులు ఇస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Published : 16 Mar 2023 09:25 IST

Tags :

మరిన్ని