Intermediate Books: ఇంటర్‌ విద్యార్థులకు అందుబాటులో లేని పుస్తకాలు..!

ప్రభుత్వ కళాశాలల్లో చదివే పేద ఇంటర్ (Intermediate) విద్యార్థులకు వరుసగా రెండో ఏడాదీ పాఠ్య పుస్తకాలు లేకుండానే పాఠాలు వినాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. నేటి నుంచి ఇంటర్ కళాశాలలు పునఃప్రారంభమవుతున్నా.. ఇప్పటికీ పుస్తకాలు సిద్ధం కాలేదు. గతేడాదీ విద్యా సంవత్సరం ముగిసే సమయానికి పుస్తకాలు రాగా.. వాటిని అలాగే ఉంచి ఈ ఏడాది విద్యార్థులకు అందజేయనున్నారు. 

Updated : 01 Jun 2023 13:33 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు