YSRCP: వైకాపా పెద్దల భూములయితే చాలు.. విలువ పెంచేయడమే..!

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా భూముల మార్కెట్ విలువలను జూన్ 1 నుంచి పెంచేందుకు ప్రత్యేక సవరణ పేరుతో ప్రభుత్వం చేస్తున్న కసరత్తు వైకాపా (YSRCP)లోని కొందరు పెద్దలకు మేలు చేయనుంది. వీరు మున్ముందు భూములు కొనే అవకాశం ఉన్నచోట పెంచకుండా.. ప్రస్తుతం స్థలాలున్న చోట విలువ పెరిగేలా ప్రణాళికలు సాగుతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుత ప్రతిపాదన.. అభ్యంతరాల స్వీకరణ దశ దాటి ఆమోదముద్ర పడితే వారి ఆస్తుల విలువ అమాంతం భారీగా పెరగనుంది.

Updated : 28 May 2023 12:53 IST
Tags :

మరిన్ని