Vijayawada: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి డైట్‌ కాంట్రాక్టు.. వైకాపా నేతల పోటీ

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి డైట్‌ కాంట్రాక్టు టెండర్ల విషయంలో అధికార వైకాపా ప్రజాప్రతినిధులు చక్రం తిప్పుతున్నారు. ఏటా ప్రభుత్వం నుంచి రూ.3 కోట్ల బిల్లులు వచ్చే కాంట్రాక్టు కావడంతో.. పెద్దస్థాయిలో లాబీయింగ్‌ జరుగుతోందని సమాచారం. రాష్ట్ర కీలక మంత్రి ఆశీస్సులతో ఒకరు, పక్క జిల్లాకు చెందిన ఓ ఎంపీ సిఫార్సులతో మరొకరు కాంట్రాక్టు దక్కించుకోవడానికి పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏడు సంస్థలు టెండర్లు దాఖలు చేసినప్పటికీ.. ఆ ఇద్దరిలో ఒకరికి ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంచేసినట్టు తెలుస్తోంది.

Published : 30 Jan 2023 15:38 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు