అంగన్వాడీ ఆయా ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నారు: వైకాపా నేతను నిలదీసిన మహిళ

అంగన్వాడీ కేంద్రంలో ఆయా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తనను వైకాపా(YSRCP) నేత మోసగించాడంటూ ఓ మహిళ ఆరోపించారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం వీరన్నపల్లిలో వైకాపా నేత సూర్యనారాయణ రెడ్డిని తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పాదయాత్రకు వచ్చిన సమయంలో గంపక్క అనే మహిళ నిలదీసింది. తన వద్ద రూ.70 వేలు తీసుకొని మోసం చేశారని వాపోయింది.

Updated : 07 Feb 2023 13:11 IST

మరిన్ని