Chandrababu: బానిసలు, బూతులు తిట్టే రౌడీలకే వైకాపాలో ఎమ్మెల్యే సీట్లు!: చంద్రబాబు

వివేకానందరెడ్డి (Viveka Murder Case)ది అంతఃపురం హత్య అవునో కాదో ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) సమాధానం చెప్పాలని తెలుగుదేశం (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) డిమాండ్ చేశారు. హత్యలు చేసే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్‌కి అవసరమా? అని ప్రశ్నించారు. రాజమహేంద్రవరం మహానాడు (Mahanadu) వేదికగా రెండో రోజున వైకాపాపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు.

Updated : 29 May 2023 11:45 IST

మరిన్ని