Jagan Stickers: అయ్యో దేవదేవా.. ఆలయానికీ జగన్ స్టిక్కర్లా?

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు (Nellore) జిల్లా మర్రిపాడు మండలంలో వైకాపా (YSRCP) నేతలు ప్రచారంలో అత్యుత్సాహం ప్రదర్శించారు. మండలంలోని సన్నువారు పల్లి గ్రామంలో బ్రహ్మంగారి దేవాలయంతో పాటు పక్కనే ఉన్న మరో దేవాలయానికి వైకాపా నాయకులు ‘మా నమ్మకం నువ్వే జగన్’ స్టిక్కర్లను అంటించారు. దేవాలయానికి జగన్ స్టిక్కర్లు అంటించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   

Published : 27 Apr 2023 15:01 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు