YSRCP: విజయనగరంలో ‘సామాజిక న్యాయభేరి’..అడ్డుకున్న వరుణుడు

విజయనగరంలో అధికార వైకాపా నిర్వహించతలపెట్టిన ‘సామాజిక న్యాయ భేరి’ బహిరంగ సభను వరుణుడు అడ్డుకున్నాడు. భారీ వర్షం కురవడంతో సభాస్థలి చిందరవందరగా మారింది. సమావేశానికి వచ్చిన పార్టీకార్యకర్తలు ఎటువారటు వెళ్లిపోయారు.దీంతో చేసేంది లేక సభను రద్దు చేసుకొని మంత్రుల బృందం వెనుదిరిగింది.

Published : 26 May 2022 19:54 IST

Tags :

మరిన్ని