YSRCP: మేమేమీ సత్యవంతులం కాదు..అవినీతి కొత్త కాదు!: వైకాపా ఎమ్మెల్యే

అవినీతి కొత్తేమీ కాదని.. తామేమీ సత్యవంతులమని చెప్పడం లేదని వైకాపా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి కన్నా ఎక్కువగా గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అవినీతి జరిగిందని పేర్కొన్నారు. అప్పట్లో బీద రవిచంద్ర రూ.400 కోట్ల వరకూ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. తమ పాలనలో జరుగుతున్న గ్రావెల్‌ తవ్వకాలన్నీ పేదల ఇళ్ల అవసరాలకేనని పేర్కొన్నారు. 

Published : 30 Jan 2023 10:30 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు