Kotamreddy: అధికారుల సహకారం లేదని సీఎం జగన్‌కు చెప్పా: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ అసంతృప్తిని వెళ్లగక్కిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిచి మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే తన ఆరాటం, పోరాటం అని సీఎంతో భేటీ తర్వాత కోటంరెడ్డి రెడ్డి చెప్పారు. తన నియోజకవర్గంలో అధికారుల నుంచి సహకారం లేదని.. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పానన్నారు. 

Updated : 03 Jan 2023 11:01 IST

Tags :

మరిన్ని