YSRCP: సొంతపార్టీ ఎమ్మెల్యే అగౌరవపరుస్తున్నారు!: వైకాపా సర్పంచ్ ఆవేదన

కష్టకాలంలో పార్టీ కోసం పనిచేస్తే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సోదరులే తమకు విలువ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎన్టీఆర్‌ జిల్లా గుడిమెట్లకు చెందిన బీసీ మహిళా సర్పంచ్ (Sarpanch) ఆల చిన్న సైదమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ (MLC) అరుణ్ కుమార్ తనకు కనీస గౌరవం ఇవ్వడం లేదన్నారు. గ్రామంలో తన ప్రమేయం లేకుండానే ఇతరులకు పనులు అప్పగిస్తున్నారని ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ సైతం పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 04 Jun 2023 13:36 IST

Tags :

మరిన్ని