Diesel Scam: ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైకాపా నేతల డీజిల్‌ దందా..!

అవకాశం వస్తే చాలు గుడినే కాదు.. అందులోని లింగాన్నీ మింగేద్దాం అన్నట్టుంది వైకాపా నాయకుల వైఖరి. ఆదాయం వచ్చే ఏ అవకాశాన్నీ వదలని నేతలు అక్రమాలను సక్రమం చేస్తూ తప్పించుకుంటున్నారు. కర్ణాటక నుంచి డీజిల్‌ను తక్కువ ధరకు కొనగోలు చేసి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్టీసీ డిపోలకు సరఫరా చేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. వారి ధన దాహానికి సహకరించిన అధికారులకు భారీగా ముడుపులు ముట్టజెబుతున్నారు.

Updated : 27 Nov 2022 11:15 IST

Tags :

మరిన్ని