Ap news: ‘గోరంట్ల మాధవ్‌ ఏ తప్పూ చేయలేదు’ - అనితతో వైకాపా కార్యకర్త వితండవాదన

విజయవాడలో జరిగిన అఖిలపక్షాల మహిళా నేతల సమావేశంలో పాల్గొన్న తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితకు ఓ వైకాపా కార్యకర్త ఫోన్ చేశాడు. గోరంట్ల మాధవ్ విషయాన్నిఎందుకు పెద్దది చేస్తున్నారంటూ అనితను నిలదీశాడు. ఆయన అంత పెద్ద తప్పు ఏం చేశారంటూ ప్రశ్నించాడు. ఓ వైపు దర్యాప్తు చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చెబుతుంటే అతిగా స్పందించాల్సిన అవసరం ఏంటంటూ ప్రశ్నలు విసిరాడు.

Published : 09 Aug 2022 15:48 IST

మరిన్ని

ap-districts
ts-districts