YS Sharmila: మా పాదయాత్ర.. వారి పాలనకు అంతిమయాత్ర: వైఎస్‌ షర్మిల

తమ పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రికి షోకాజ్‌య నోటీసులు ఇవ్వాలన్నారు. తనకు ప్రాణ హాని ఉందని ఆమె వెల్లడించారు. 

Updated : 04 Dec 2022 16:09 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు