YS Sharmila: నా ఆత్మరక్షణ కోసమే మగ పోలీసులను నెట్టివేశా: షర్మిల

తన ఆత్మరక్షణ కోసమే మగ పోలీసులను నెట్టివేయడం జరిగిందని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) స్పష్టం చేశారు. పోలీసులు కొన్ని వీడియోలు మాత్రమే ఎంచుకొని వైరల్‌ చేశారని.. తనను బెదిరించే వీడియోలను ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. ఈ మేరకు చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన తర్వాత షర్మిల మాట్లాడారు.

Updated : 25 Apr 2023 20:18 IST
Tags :

మరిన్ని