yuzvendra chahal : యుజ్వేంద్ర చాహల్ ‘హ్యాట్రిక్‌’ చూశారా..?

కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ (5/40) హ్యాట్రిక్‌ తీసి సంచలనం సృష్టించాడు. ఒకే ఓవర్‌లో హ్యాట్రిక్‌తో సహా నాలుగు వికెట్లు పడగొట్టి రాజస్థాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరి ఆ వీడియోను మీరూ చూసేయండి..

Published : 19 Apr 2022 16:15 IST
Tags :

మరిన్ని