T20 World Cup 2022: ఆఖరి బంతికి జింబాబ్వే అదిరిపోయే విజయం.. ఆ క్షణాలివే!

విజయానికి 39 బంతుల్లో 43 పరుగులు కావాలి. ఆ జట్టుదే విజయమని.. టీ20 ప్రపంచకప్‌లో పాక్‌ బోణీ ఖాయమని అంతా అనుకున్నారు. కానీ జింబాబ్వే పోరాటాన్ని ఆపలేదు. చివరి బంతి వరకూ ఆశ వదులుకోలేదు. అత్యుత్తమ బౌలింగ్‌తో.. అదిరే ఫీల్డింగ్‌తో.. తీవ్ర ఒత్తిడిలోనూ అసాధారణ ప్రదర్శనతో అద్భుతమే చేసింది. క్రికెట్‌ ప్రేమికులను మరోసారి మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్‌లో చివరి బంతికి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.

Updated : 28 Oct 2022 12:37 IST
Tags :

మరిన్ని