Zombie Virus: 48 వేల ఏళ్ల క్రితం నాటి ప్రమాదకర ‘జాంబీ’ వైరస్‌ గుర్తింపు

ఓ వైపు వాతావరణ మార్పులు మరోవైపు విజృంభిస్తున్న వైరస్‌లు మానవాళికి సవాల్ విసురుతున్నాయి. వాతావరణ మార్పులతో మంచు కరిగిపోతుండటం పెను ముప్పును మోసుకొస్తోంది. కరోనా మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకోకముందే.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వైరస్ వెలుగులోకి వచ్చింది. మంచు పొరల్లో దాగున్న దాదాపు 48,500 ఏళ్ల క్రితం నాటి అత్యంత ప్రమాదకరమైన ‘జాంబీ’ వైరస్‌లను శాస్త్రవేత్తలు గుర్తించారు. అదొక్కటే కాదు.. మరో 20కి పైగా కొత్త వైరస్‌లను కూడా వెలికితీశారు. ఇప్పుడు ఆ వార్త ప్రపంచాన్ని వణికిస్తోంది. 

Published : 30 Nov 2022 16:58 IST

Tags :

మరిన్ని