Fire Accident: యూపీలో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు సజీవదహనమయ్యారు. ఘాజియాబాద్ (Ghaziabad) జిల్లాలోని మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ బృందాలతో పాటు ఇతర శాఖల సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

Updated : 13 Jun 2024 14:31 IST

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు సజీవదహనమయ్యారు. ఘాజియాబాద్ (Ghaziabad) జిల్లాలోని మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ బృందాలతో పాటు ఇతర శాఖల సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఓ మహిళతో పాటు చిన్నారిని కాపాడినట్లు పోలీసులు వెల్లడించారు. మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు.. వేగంగా ఒకటి, రెండో అంతస్తుకు విస్తరించినట్లు తెలిపారు. మంటలు చెలరేగిన నివాసంలో ఫోమ్‌ నిల్వలు ఉండటం వల్లనే.. అగ్నికీలలు వేగంగా వ్యాపించినట్టు పోలీసులు వెల్లడించారు. 

Tags :

మరిన్ని